పంచాంగం...మంగళవారం, 21.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.దశమి ఉ.6.54 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మూల రా.2.40 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం రా.12.56 నుంచి 2.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

4th February, 2018 to 10th February, 2018

Leo

సింహం

వ్యవహారాలు ముందుకు సాగవు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు.

ఆర్థిక విషయాలలో నిరుత్సాహం.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వివాదాలు చుట్టుముట్టి చికాకు పరుస్తాయి.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు అదనపు పనిభారం.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది.

ఐటీ నిపుణులలో కొంత ఆందోళన.

మహిళలకు మానసిక వేదన.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

మఖ వారికి ఆదివారం ఖర్చులు. సమస్యలు. బుధవారం విందువినోదాలు. కార్యజయం.

పుబ్బ వారికి సోమవారం అనూహ్యమైన అవకాశాలు. ధనలబ్ధి. గురువారం దుబారా వ్యయం.మానసిక అశాంతి.

ఉత్తర 1వ పాదం వారికి మంగళవారం శుభవార్తలు. వాహనయోగం. శుక్రవారం ధనవ్యయం. అనారోగ్యం.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

శివాలయంలో అర్చన చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces