పంచాంగం...మంగళవారం, 21.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.దశమి ఉ.6.54 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మూల రా.2.40 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం రా.12.56 నుంచి 2.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

18th February, 2018 to 24th February, 2018

Leo

సింహం

ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు.

బంధువర్గం నుంచి ఒత్తిడులు, విమర్శలు.

కార్యక్రమాలలో అవాంతరాలు.

వివాదాలు,కోపతాపాలకు దూరంగా ఉండండి.

కష్టమే తప్ప ఫలితం కనిపించదు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఒక సమాచారం నిరాశపరుస్తుంది.

వ్యాపారాలలో చిక్కులు.

అధికారుల నుంచి సమస్యలు.

ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు ఉండవచ్చు.

ఐటీ నిపుణులు,పారిశ్రామికవేత్తలు గుర్తింపునకు పాటుపడతారు.

మహిళలకు సోదరులతో వైరం.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

మఖ వారికి మంగళవారం వివాదాలు. ధన నష్టం. అనారోగ్యం. శుక్రవారం యత్నకార్యసిద్ధి. వాహన యోగం.

పుబ్బ వారికి బుధవారం విందువినోదాలు. అరుదైన సన్మానాలు. శనివారం ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి.

ఉత్తర 1వ పాదం వారికి ఆదివారం వివాదాలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. గురువారం కుటుంబసౌఖ్యం. ఆస్తిలాభ సూచనలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీస్తుతి మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces