పంచాంగం...శనివారం, 21.04.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.షష్ఠి రా.8.47 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర రా.10.01 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం ఉ.7.26 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.44 నుంచి 7.23 వరకు రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభ సమయాలు..లేవు శ్రీ రామానుజ జయంతి..

Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Leo

సింహం

ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి.

కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి

బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

పలుకుబడి పెరుగుతుంది.

ఇంటాబయటా అనుకూలం.

నూతన వ్యక్తుల పరిచయం.

ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు.

తీర్థయాత్రలు చేస్తారు.

వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు తథ్యం.

ఉద్యోగాలలో అనూహ్యంగా కొన్ని మార్పులు  జరుగుతాయి.

రాజకీయవర్గాలకు పర్యటనలు విజయవంతం కాగలవు.

మహిళలకు మానసికక ప్రశాంతత.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

మఖ వారికి ఆదివారం శుభవార్తలు. వాహన యోగం. కీలక నిర్ణయాలు. బుధవారం చోరభయం. మిత్రులతో కలహాలు.

పుబ్బ వారికి సోమవారం వ్యయప్రయాసలు.ఆరోగ్య భంగం. గురువారం విద్య, ఉద్యోగావకాశాలు. వస్తులాభాలు.

ఉత్తర 1వ పాదం వారికి మంగళవారం బంధువిరోధాలు. చోరభయం. శుక్రవారం వాహనయోగం.వివాదాల పరిష్కారం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces