పంచాంగం...సోమవారం, 16.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.చవితి రా.11.37 వరకు తదుపరి పంచమి నక్షత్రం మఖ సా.4.23 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.11.37 నుంచి 1.28 వరకు దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.22 వరకు తదుపరి ప.3.06 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

26th November, 2017 to 2nd December, 2017

Libra

తుల

ప్రయత్నాలు సఫలం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

బంధువులు, మిత్రులతో సఖ్యత.

ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందడుగు వేస్తారు.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగాల్లో నూతనోత్సాహం.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు.

కళాకారులకు అరుదైన సత్కారాలు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

చిత్త 3,4 పాదాల వారికి మంగళవారం వివాదాలు. చోర భయం. ఒప్పందాలు వాయిదా. శుక్రవారం విందువినోదాలు. కార్యసిద్ధి. 

స్వాతి వారికి ఆదివారం విందువినోదాలు.కార్య జయం. గురువారం ఖర్చులు. వ్యయప్రయాసలు. మనశ్శాంతి లోపిస్తుంది.

విశాఖ 1,2,3 పాదాల వారికి సోమవారం కార్యసిద్ధి. ప్రముఖుల కలయిక. వాహన యోగం. శుక్రవారం చోర భయం. మానసిక అశాంతి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకధారా స్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces