పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Libra

తుల

ఆర్థిక సమస్యలు తీరతాయి.

ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆత్మీయులు దగ్గరవుతారు.

ఇంటాబయటా అనుకూలం.

వాహన, గృహయోగాలు.

కీలక నిర్ణయాలకు అనుకూలం. 

వ్యాపారాల్లో అనుకూల వాతావరణం.

ఉద్యోగులకు పదోన్నతులు.

పారిశ్రామికవేత్తలకు ఊహించని విదేశీ పర్యటనలు.

కళాకారులు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

సాఫ్ట్‌వేర్‌ రంగం వారికి కొన్ని సమస్యలు తీరతాయి.

విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు.

చిత్త 3,4 పాదాల వారికి సోమవారం శుభవర్తమానాలు, గృహయోగం. చర్చలు సఫలం. గురువారం ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు. స్వాతి వారికి ఆదివారం విందువినోదాలు. కుటుంబంలో ఉత్సాహం. వాహనయోగం. బుధవారం వృథా ఖర్చులు. మానసిక ఆందోళన.

విశాఖ 1,2,3 పాదాల వారికి మంగళవారం ధన వ్యయం. చికాకులు. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces