పంచాంగం...సోమవారం, 25.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.ద్వాదశి ఉ.5.50 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ ఉ.6.30 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.10.43 నుంచి 12.24. వరకు దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.20 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Libra

తుల

కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

మీ అంచనాలు నిజం చేసుకుంటారు.

అనుకున్న రీతిలో బంధువులు, మిత్రులు సహకరిస్తారు.

విలువైన వస్తువులు కొంటారు.

ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు.

విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధించి సంతోషంగా గడుపుతారు.

మీ సేవలకు తగిన గుర్తింపు రాగలదు.

పలుకుబడి కలిగిన వారిని కలుసుకుంటారు.

వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు కొత్త హోదాలు, ఇంక్రిమెంట్లు రాగలవు.

రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి.

కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు ఆస్తి లాభాలు.

చిత్త 3,4 పాదాల వారికి బుధవారం వస్తులాభాలు. పాతబాకీలు వసూలు. శనివారం అనారోగ్యం. చోరభయం. 

స్వాతి వారికి సోమవారం వృథాఖర్చులు. కొత్త బాధ్యతలు. గురువారం విందువినోదాలు. కార్యసిద్ధి.

విశాఖ 1,2,3 పాదాల వారికి బుధవారం ధననష్టం. కుటుంబంలో సమస్యలు. శనివారం ఉద్యోగలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces