పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Libra

తుల

కొన్ని కార్యక్రమాలు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.

ఆదాయం ఆశాజనకంగా ఉండడమే కాకుండా, అదనపు ఆదాయం సమకూరగలదు.

దూరపు బంధువులను కలుసుకుంటారు.

జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

గతం గుర్తుకు తెచ్చుకుని కొంత కలత చెందే సూచనలు.

వివాహ, ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి.

ఆరోగ్యం పై ముఖ్యంగా శ్రద్ధ చూపండి.

సోదరులు, సోదరీలతో విభేదాలు తొలగుతాయి.

వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి.

ఉద్యోగస్తులకు అనుకోని హోదాలు తథ్యం.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

చిత్త 3,4 పాదాల వారికి ఆదివారం అనుకోని ఆహ్వానాలు. విందువినోదాలు. కార్యజయం. గురువారం చికాకులు. మానసిక ఆందోళన.

స్వాతి వారికి సోమవారం వివాదాలు. చోరభయం. మనశ్శాంతి లోపిస్తుంది. బుధవారం ధనలాభం. ఉద్యోగయోగం.

విశాఖ 1,2,3 పాదాల వారికి మంగళవారం మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. శుక్రవారం ఇంటర్వ్యూలు అందుతాయి. కార్యజయం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

బుధగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces