పంచాంగం...గురువారం, 16.08.18 శ్రీవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.పంచమి ఉ.6.23 వరకు తదుపరి షష్ఠి తె.5.37 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి సప్తమి నక్షత్రం చిత్త రా.9.12 వరకు తదుపరి స్వాతి వర్జ్యం రా.2.48 నుంచి 4.24 వరకు దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు తదుపరి ప.3.00 నుంచి 3.52 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు...రా.8.26గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. గరుడపంచమి

Weekly Horoscope

13th May, 2018 to 19th May, 2018

Libra

తుల

వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి ఊపిరిపీల్చుకుంటారు.

వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లకు అనుకూల సమయం.

పలుకుబడి పెరుగుతుంది.

సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది.

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు.

రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.

రుణ ఒత్తిడులు తొలగుతాయి.

ఆరోగ్య విషయంలో ఉపశమనం పొందుతారు.

వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు.

ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు.

ఉన్నత శ్రేణి నుంచి ప్రశంసలు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు ఆకస్మిక ధన లాభం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces