పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Weekly Horoscope

10th June, 2018 to 16th June, 2018

Libra

తుల

పలుకుబడి పెరుగుతుంది.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

నూతన వ్యక్తుల పరిచయం.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు.

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

ఆకస్మిక ధనలాభం.

కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి.

ఉత్సాహవంతంగా గడుపుతారు.

శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి.

వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి.

పెట్టుబడులు సమకూర్చుకుంటారు.

ఉద్యోగులకు కోరుకున్న ప్రమోషన్లు రాగలవు.

అనుకూల మార్పులు ఉంటాయి.

పారిశ్రామికవర్గాలు...విదేశీ పర్యటనలు జరుపుతారు.

సన్మానాలు జరుగుతాయి.

ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. 

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces