పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Pisces

మీనం

వివాదాలు చాలా వరకూ తీరి ఉపశమనం పొందుతారు.

ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.

నూతన వ్యక్తుల పరిచయం.

శుభకార్యాలలో పాల్గొంటారు.

రావలసిన బాకీలు సైతం అందుతాయి.

గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆత్మీయుల నుంచి శుభవార్తలు.

మీ వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు.

వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి.

ఉద్యోగులకు సమస్యలు తీరతాయి.

పారిశ్రామికవేత్తలకు విదేశీయానం.

మహిళలకు స్వల్ప దనలబ్ధి.

షేర్ల విక్రయాలలో ఊహించని లాభాలు.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి సోమవారం వివాదాలు. మానసిక అశాంతి. బుధవారం ధనలాభం. యత్నకార్యసిద్ధి.

ఉత్తరాభాద్ర వారికి మంగళవారం దుబారా వ్యయం. అనారోగ్యం. శుక్రవారం శుభవార్తలు. విందువినోదాలు. చికాకులు తొలగుతాయి.

రేవతి వారికి బుధవారం వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. శనివారం కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన లాభం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం

దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces