పంచాంగం...శనివారం, 21.04.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.షష్ఠి రా.8.47 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర రా.10.01 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం ఉ.7.26 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.44 నుంచి 7.23 వరకు రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభ సమయాలు..లేవు శ్రీ రామానుజ జయంతి..

Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Pisces

మీనం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వెలువడవచ్చు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

పలుకుబడి పెరుగుతుంది.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

వస్తులాభాలు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి

.సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు.

అయితే కొద్దిపాటి మార్పులు.

కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

పూర్వాభాద్ర 4వ పాదం వారికి బుధవారం ధనవ్యయం. మానసిక అశాంతి. అనారోగ్యం. శనివారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వస్తు లాభాలు.

ఉత్తరాభాద్ర వారికి ఆదివారం  కార్యజయం. వస్తులాభాలు.

రేవతి వారికి మంగళవారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces