పంచాంగం...గురువారం, 16.08.18 శ్రీవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.పంచమి ఉ.6.23 వరకు తదుపరి షష్ఠి తె.5.37 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి సప్తమి నక్షత్రం చిత్త రా.9.12 వరకు తదుపరి స్వాతి వర్జ్యం రా.2.48 నుంచి 4.24 వరకు దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు తదుపరి ప.3.00 నుంచి 3.52 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు...రా.8.26గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. గరుడపంచమి

Weekly Horoscope

13th May, 2018 to 19th May, 2018

Pisces

మీనం

ఎంతటి పనైనా నేర్పుగా పూర్తి చేస్తారు.

ఆత్మీయులు, మిత్రుల సలహాలు, సహాయం స్వీకరిస్తారు.

విలువైన వస్తువులు సేకరిస్తారు.

విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి రాగలవు.

ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం.

తీర్థయాత్రలు చేస్తారు.

వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

కుటుంబ సభ్యులు మీ పై మరింత ఆదరణ చూపుతారు.

కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి.

రావలసినసొమ్ము అందుతుంది.

రుణ బాధలు తొలగుతాయి.

ఆరోగ్యపరంగా  ఉపశమనం పొందుతారు. 

వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు.

కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి.

ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు సమస్యల నుంచి విముక్తి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకధారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces