పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Weekly Horoscope

10th June, 2018 to 16th June, 2018

Pisces

మీనం

వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

తొందరపాటు నిర్ణయాలు వద్దు.

తీర్థ యాత్రలు చేస్తారు.

అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు.

నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.

శ్రమ మరింత పెరుగుతుంది.

రావలసిన సొమ్ము సైతం అందక ఇబ్బంది పడతారు.

కుటుంబ సభ్యులతో అకారణ వైరం.

మీ నిర్ణయాలు వ్యతిరేకిస్తారు.

తరచూ శారీరక రుగ్మతలతో బాధపడతారు.

వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

లాభాలు అంతగా కనిపించవు.

ఉద్యోగులు ఉన్నత స్థాయి ఆదేశాలు ఖచ్చితంగా పాటించడం మంచిది. 

పనిభారం పెరుగుతుంది.

పారిశ్రామికవేత్తలకు విదేశీయానం వాయిదా.

శ్రమ పెరుగుతుంది.

ఐటీ రంగం వారికి కొత్త బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

మహిళలకు మానసిక ఆందోళన.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces