పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Sagittarius

 

ధనుస్సు

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

భూములు, వాహనాలు సమకూరతాయి.

ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది.

చిరకాల సమస్యలు, వివాదాల నుంచి విముక్తి.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

శ్రమ ఫలిస్తుంది.

అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది.

ఆరోగ్య సమస్యలు తీరతాయి.

విలువైన సమాచారంతో ఊరట చెందుతారు.

వ్యాపార లావాదేవీలలో ఆటుపోట్లు అధిగమిస్తారు.

ఉద్యోగస్తులకు విధులలో అవరోధాలు తొలగుతాయి.

కళాకారులకు సన్మానాలు.

మహిళల ఆశలు ఫలిస్తాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.

మూలా నక్షత్రం వారికి ఆదివారం దుబారా వ్యయం. మానసిక అశాంతి. చోరభయం. గురువారం విందువినోదాలు. కుటుంబ సౌఖ్యం.

పూర్వాషాఢ వారికి సోమవారం వివాదాలు. మానసిక ఆందోళన. బుధవారం కార్యజయం. ఆస్తిలాభ సూచనలు.

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి బుధవారం అనారోగ్యం. మానసిక అశాంతి. శనివారం ధన లబ్ధి. కొత్త పరిచయాలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces