పంచాంగం...బుధవారం, 23.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.నవమి రా.10.01 వరకు తదుపరి దశమి నక్షత్రం పుబ్బ రా.10.47 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం ఉ.7.33 నుంచి 9.04 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.21 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

13th May, 2018 to 19th May, 2018

Sagittarius

ధనుస్సు

కొన్ని ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి.

ప్రతిభ వెలుగు చూస్తుంది.

ఆశ్చర్యపోయే సంఘటనలు ఎదురవుతాయి.

నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.

పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు.

కుటుంబంలో అందరితోనూ సఖ్యత ఏర్పడుతుంది.

మీ నిర్ణయాలు స్వాగతిస్తారు.

పెండింగ్‌ బాకీలు వసూలవుతాయి.

పొదుపు చర్యలు పాటిస్తారు.

కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి.

వ్యాపారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఉద్యోగులకు ప్రమోషన్‌ అవకాశాలు, మంచి గుర్తింపు రాగలదు.

రాజకీయవేత్తలకు పదవులు దక్కుతాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces