పంచాంగం...ఆదివారం, 25.02.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.దశమి సా.5.34 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర ఉ.7.35 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం ప.3.25 నుంచి 4.54 వరకు దుర్ముహూర్తం సా.4.26 నుంచి 5.13 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

11th February, 2018 to 17th February, 2018

Scorpio

వృశ్చికం

కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. కార్యసిద్ధి.

అనుకున్న రాబడి దక్కి రుణాలు తీరతాయి.

ఆహ్వానాలు అందుతాయి.

కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

పలుకుబడి పెరుగుతుంది.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

కాంట్రాక్టర్లకు అనుకూలం.

దేవాలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

పారిశ్రామికవేత్తలకు అరుదైన సన్మానాలు.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

విశాఖ 4వ పాదం వారికి ఆదివారం వ్యవహారాల్లో విజయం. ఉద్యోగ లాభం. గురువారం ధననష్టం. మానసిక అశాంతి.

అనూరాధ వారికి సోమవారం వ్యయప్రయాసలు, వృథా ఖర్చులు. గురువారం శుభవార్తలు. చర్చల్లో పురోగతి.

జ్యేష్ఠ వారికి బుధవారం శుభవార్తలు, ఆస్తి లాభం. శనివారం నిర్ణయాలు మార్చుకుంటారు. 

దక్షిణ దిశ ప్రయాణాలు లాభిస్తాయి.

శివస్తుతి మంచిది.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces