పంచాంగం...శనివారం, 21.04.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.షష్ఠి రా.8.47 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర రా.10.01 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం ఉ.7.26 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.44 నుంచి 7.23 వరకు రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభ సమయాలు..లేవు శ్రీ రామానుజ జయంతి..

Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Scorpio

వృశ్చికం

వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి.

శ్రమ మీది  ఫలితం వేరొకరిదిగా ఉంటుంది.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

భూసంబంధిత వివాదాలు నెలకొంటాయి.

బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

ఉద్యోగులకు మార్పులు. 

కళాకారుల యత్నాలు ముందుకు సాగవు.

మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

విశాఖ 4వ పాదం వారికి బుధవారం ధనలాభం. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. శనివారం వృథా ఖర్చులు. మానసిక ఆందోళన.

అనూరాధ వారికి ఆదివారం వ్యయప్రయాసలు, బంధువిరోధాలు. శుక్రవారం విచిత్ర సంఘటనలు.కీలక నిర్ణయాలు.

జ్యేష్ఠ వారికి సోమవారం విందువినోదాలు. కార్యజయం. బుధవారం అనారోగ్యం. కుటుంబంలో  చికాకులు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌కు అర్చనలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces