పంచాంగం..శుక్రవారం, 17.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.సప్తమి తె.5.11 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి రా.9.20 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.3.01 నుంచి 4.36 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు..రా.7.41గంటలకు కుంభలగ్నంలో వివాహాలు.

Weekly Horoscope

13th May, 2018 to 19th May, 2018

Scorpio

వృశ్చికం

రహస్య విషయాలు తెలుసుకుంటారు. 

పరిస్థితులు అనుకూలిస్తాయి.

చిన్ననాటి మిత్రుల కలయిక.

గతం నుంచి వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

స్థిరాస్తి వివాదాలు తీరతాయి.

దేవాలయాలు సందర్శిస్తారు.

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు.

రుణబాధలు తొలగుతాయి.

ఆకస్మిక ధనలాభం.

శారీరక రుగ్మతల నుంచి విముక్తి.

వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు.

నూతన పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు,కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.

మహిళలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces