పంచాంగం...మంగళవారం, 21.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.దశమి ఉ.6.54 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మూల రా.2.40 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం రా.12.56 నుంచి 2.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

10th June, 2018 to 16th June, 2018

Scorpio

వృశ్చికం

కొన్ని కార్యక్రమాలు సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు.

సంఘంలో ఆదరణ లభిస్తుంది.

ప్రముఖులతో పరిచయాలు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

గతం గుర్తుకువచ్చి ఉత్సాహంగా గడుపుతారు.

రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

అందరితోనూ సఖ్యత ఏర్పడుతుంది.

ఆరోగ్యపరంగా కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి.

వ్యాపారులకు అనుకున్న సమయానికి పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులు గతంలో చేజారిన పదోన్నతులు ప్రస్తుతం అందుకుంటారు.

పారిశ్రామికవేత్తలు  అంచనాలు నిజం చేసుకుంటారు.

ప్రభుత్వపరంగా సహాయం అందుతుంది.

ఐటీ నిపుణులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు.

మహిళలు అనుకున్నది సాధిస్తారు. ఆస్తిలాభం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces