పంచాంగం...సోమవారం, 25.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.ద్వాదశి ఉ.5.50 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ ఉ.6.30 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.10.43 నుంచి 12.24. వరకు దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.20 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Taurus

వృషభం

ఆర్థికంగా  నిలదొక్కుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు.

చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు.

కాంట్రాక్టులు పొందుతారు, ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెంచుకుంటారు.

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి.

రాజకీయ, పారిశ్రామికరంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది.

కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు లేదా సన్మానాలు.

మహిళలకు ఒక వార్త సంతోషం కలిగిస్తుంది.

కృత్తిక 2,3,4 పాదాల వారికి ఆదివారం వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. బుధవారం తీర్థయాత్రలు. సన్మానాలు.

రోహిణి వారికి సోమవారం విందువినోదాలు. కార్యజయం. భూలాభాలు. గురువారం అనారోగ్యం ధననష్టం. శ్రమాధిక్యం.

మృగశిర ,1,2 పాదాలవారికి ఆదివారం ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుక్రవారం దుబారా వ్యయం. ఆరోగ్య సమస్యలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

పరమేశ్వరున్ని ధ్యానించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces