పంచాంగం...గురువారం, 24.05.18 శ్రీవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.దశమి రా.8.24 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ఉత్తర రా.9.57 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.5.44 నుంచి 7.17 వరకు దుర్ముహూర్తం ఉ.9.47 నుంచి 10.38 వరకు తదుపరి ప.2.56 నుంచి 3.44 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు..ఉ.11.03 నుంచి 11.54 వరకు,  తిరిగి సా.4.02 నుంచి 4.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.    

Weekly Horoscope

11th February, 2018 to 17th February, 2018

Taurus

వృషభం

రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి.

ఆత్మీయులు, బంధువులతో వివాదాలు తీరతాయి.

మీ పై వచ్చిన అపవాదులు తొలగుతాయి.

మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి.

గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఎంతటి వారైనా మీకు అనుకూలురుగా మారతారు.

విద్యావకాశాలు దక్కుతాయి.

వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి.

ఉద్యోగస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కళాకారులు, ఐటీ నిపుణులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

కృత్తిక 2,3,4 పాదాల వారికి సోమవారం విందువినోదాలు. ఆహ్వానాలు. బుధవారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు.

రోహిణి వారికి బుధవారం దనవ్యయం. చికాకులు. శనివారం శుభవర్తమానాలు. అదనపు రాబడి.

మృగశిర 1,2 పాదాల వారికి సోమవారం దైవదర్శనాలు. విందువినోదాలు. గురువారం వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గాదేవిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces