పంచాంగం...గురువారం, 16.08.18 శ్రీవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.పంచమి ఉ.6.23 వరకు తదుపరి షష్ఠి తె.5.37 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి సప్తమి నక్షత్రం చిత్త రా.9.12 వరకు తదుపరి స్వాతి వర్జ్యం రా.2.48 నుంచి 4.24 వరకు దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు తదుపరి ప.3.00 నుంచి 3.52 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు...రా.8.26గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. గరుడపంచమి

Weekly Horoscope

13th May, 2018 to 19th May, 2018

Taurus

వృషభం

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం.

స్థిరాస్తి వివాదాలు తీరతాయి.

వాహన, గృహ యోగాలు.

కుటుంబంలో అందరితోనూ సంతోషంగా గడుపుతారు.

మీ పై నిందలు సమసిపోతాయి.

రావలసిన సొమ్ము సకాలంలో అంది ఊరట చెందుతారు.

స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందుతారు.

ఉద్యోగులు అధిక పనిభారం నుంచి విముక్తి పొందుతారు.

విశేష గుర్తింపు పొందుతారు.

వ్యాపారులు పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు పర్యటనలు ఫలప్రదమవుతాయి.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

షేర్ల విక్రయాలలో లాభాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces