పంచాంగం...మంగళవారం, 14.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.తదియ ఉ.9.27 వరకు తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.10.11 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.07 నుంచి 7.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు తిరిగి రా.10.55 నుంచి 11.41 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు మంగళగౌరీవ్రతం

Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Virgo

కన్య

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.

మీ సత్తా అందరూ గుర్తించే సమయం.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారి సహకరిస్తారు.

ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం.

కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

విద్యార్థులకు అనుకూల ర్యాంకులు తథ్యం.

వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి.

పెట్టుబడులకు తగిన లాభాలు.

ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు నూతనోత్సాహం.

ఉత్తర 2,3,4 పాదాల వారికి సోమవారం శుభవార్తలు. వాహన యోగం. గురువారం దుబారా ఖర్చులు. అనుకోని సంఘటనలు.

హస్త వారికి మంగళవారం మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. శుక్రవారం కీలక నిర్ణయాలు. యత్నకార్యసిద్ధి.

చిత్త  1,2 పాదాల వారికి బుధవారం వస్తులాభాలు. పాతబాకీలు వసూలు. శనివారం అనారోగ్యం. చోరభయం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces