పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Virgo

కన్య

కొత్తపనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు.

ఆత్మీయులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

పలుకుబడి పెరుగుతుంది.

ఆస్తి విషయాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు.

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

విద్యార్థులకు భవిష్యత్‌పై మరింత నమ్మకం ఏర్పడుతుంది.

కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి.

వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి.

రాజకీయవర్గాలకు ఆశలు ఫలిస్తాయి.

నూతన పదవులు దక్కవచ్చు.

మహిళలకు ధన,వస్తులాభాలు.

షేర్ల విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

ఉత్తర 2,3,4 పాదాల వారికి ఆదివారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. బుధవారం అనుకోని ఖర్చులు. ఆరోగ్యభంగం.

హస్త వారికి సోమవారం ఆస్తి వివాదాలు. ఖర్చులు అధికం. ఆరోగ్య సమస్యలు. గురువారం కీలక నిర్ణయాలు. ఆస్తిలాభాలు.

చిత్త 1,2 పాదాల వారికి  ఆదివారం అనుకోని ఆహ్వానాలు. విందువినోదాలు. కార్యజయం. గురువారం చికాకులు. మానసిక ఆందోళన.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces