పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Weekly Horoscope

8th July, 2018 to 14th July, 2018

Virgo

కన్య

ఊహించని రీతిలో సన్నిహితులు, మిత్రులు సహకరిస్తారు.

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విద్యార్థులకు అనుకూల సమాచారం.

వాహనాలు, స్థలాలు కొంటారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు.

కుటుంబంలో అందరినీ మెప్పించి ముందడుగు వేస్తారు.

శుభకార్యాలు నిర్వహిస్తారు..

ఆరోగ్య విషయంలో గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు.

ఆశించిన బదిలీలు ఉంటాయి.

పారిశ్రామికవేత్తలకు విదేశీయానం.

మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces