పంచాంగం..శుక్రవారం, 17.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.సప్తమి తె.5.11 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి రా.9.20 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.3.01 నుంచి 4.36 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు..రా.7.41గంటలకు కుంభలగ్నంలో వివాహాలు.

Weekly Horoscope

5th August, 2018 to 11th August, 2018

Virgo

కన్య

మొదట్లో ఉన్న చికాకులు క్రమేపీ తొలగుతాయి.

ఆత్మీయులు, మిత్రులతో చర్చలు జరుపుతారు.

నిరుద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది.

ఆలయాలు సందర్శిస్తారు.

మీ ఆశయాలు, లక్ష్యాలు సాధించేందుకు మార్గం ఏర్పడుతుంది.

ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

సభలు,సమావేశాలలో పాల్గొంటారు.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి అవసరాలు తీరతాయి.

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

సోదరులతో సఖ్యత. కొద్దిపాటి రుగ్మతలు బాధపెట్టవచ్చు.

వ్యాపార విస్తరణ యత్నాలలో కదలికలు ఉంటాయి.

కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి.

మహిళలకు మానసిక ప్రశాంత చేకూరుతుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces