పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Yearly Sunsign Horoscope

virgo

01st Jan 2017   -    31st Dec 2017

 కన్య.....(ఆగస్టు 23–సెప్టెంబర్‌22)

రాబడి కనిపించినా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అనుకున్న కార్యాలు కొంత మేరకు సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాల పై అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తరచూ ఆరోగ్య సమస్యలు  కొంత ఇబ్బంది కలిగిస్తాయి. బంధువులు, కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడినా సర్దుబాటు కాగలవు. విద్యార్థులకు ఒత్తిడులు కొంత తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఆశలు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామిక,రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళాకారులకు అవకాశాలు మరింత పెరుగుతాయి

అదృష్ట సంఖ్య 5. సుందరకాండ పారాయణ చేయడం మంచిది.