పంచాంగం..శుక్రవారం, 17.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.సప్తమి తె.5.11 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి రా.9.20 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.3.01 నుంచి 4.36 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు..రా.7.41గంటలకు కుంభలగ్నంలో వివాహాలు.

Yearly Sunsign Horoscope

01st January, 2018 to 31st December, 2018

Cancer

కర్కాటకం....(జూన్‌ 23–జూలై 22)

మీ కృషి, పట్టుదలతో ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు. అపురూపమైన వస్తువులు, వాహనాలు కొంటారు. రాబడి అనూహ్యంగా పెరిగి ఉత్సాహంగా అడుగేస్తారు. ప్రతిభావంతులుగా గుర్తింపు రాగలదు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. సంతానరీత్యా పేరుప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు. కొన్ని కేసుల నుంచి బయటపడే అవకాశం. గూఢచర్యం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు లాభాలు కనిపిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. కళాకారులకు పట్టింది బంగారమే. ఊహించని అవకాశాలు. విద్యార్థులు, క్రీడాకారులకు అనూహ్యమైన విజయాలు.

జనవరి, ఫిబ్రవరి, జూలై, ఆగస్టు, అక్టోబర్‌నెలలు ప్రతికూలంగా ఉంటాయి. ఈ కాలంలో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి, అలాగే, ఎటువంటి హామీలు వద్దు.

అదృష్ట సంఖ్య–2,

వినాయకుని పూజలు చేయడం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces