కుంభం
ఆదాయం అంతగా లేక అప్పుల కోసం యత్నిస్తారు.
కుటుంబంలో లేనిపోని చిక్కులు ఎదుర్కొంటారు.
కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు.
కుటుంబసభ్యులతో విభేదాలు.
శ్రమతోనే కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.
మిత్రులను ఆకట్టుకోవడంలో విఫలం చెందుతారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు అన్నింటా ఆచితూచి అడుగేయాలి.
ఉద్యోగులకు మరింత పనిఒత్తిడులు.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు వివాదాలు నెలకొంటాయి.
విద్యార్థులు ఒత్తిడులతోనే గడుపుతారు.
మహిళలకు అనారోగ్య సూచనలు.
అనుకూల రంగులు... గోధుమ, తెలుపు.
ప్రతికూల రంగు...ఆకుపచ్చ.
శివాష్టకం పఠించండి.