కర్కాటకం
ఆర్థిక పరిస్థితి అంచనాలకు తగినంతగా లేక ఇబ్బందిపడతారు.
కార్యక్రమాలు అత్యంత నిదానంగా సాగుతాయి.
అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.
ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు..
బంధువులతో కొన్ని విభేదాలు.
మిత్రుల నుంచి విమర్శలు ఆశ్చర్యపరుస్తాయి.
ధార్మిక వేత్తలను కలుసుకుని మార్గదర్శనం పొందుతారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీల్లో కొత్త చిక్కులు.
ఉద్యోగులకు విధి నిర్వహణ ఇబ్బందికరంగా ఉంటుంది.
పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు అవకాశాలు దూరం కాగలవు.
విద్యార్థులకు ఆశించినంత ప్రగతిలేక నిరాశ చెందుతారు.
మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు.
అనుకూల రంగులు... గోధుమ, గులాబీ.
ప్రతికూల రంగు...కాఫీ.
సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.