మకరం
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత.
మీ మదిలో ఉన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
సేవా కార్యక్రమాలపై ఎక్కవగా దృష్టి సారిస్తారు.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
వాహనాలు, స్థలాలు కొంటారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సంతోషకర విషయాలు తెలుస్తాయి.
ఉద్యోగులకు వివాదాలు సర్దుకుంటాయి.
చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు విజయాలు చేకూరతాయి.
విద్యార్థులు కొత్త అవకాశాలను ఎట్టకేలకు సాధిస్తారు.
మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
అనుకూల రంగులు... తెలుపు, బంగారు.
ప్రతికూల రంగు...నేరేడు.
సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.