మిథునం
నిరుద్యోగుల కల ఫలిస్తుంది.
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.
బంధువులను కలుసుకుని మీ కష్టసుఖాలు చెప్పుకుంటారు.
కుటుంబసభ్యులు మీ యత్నాలకు చేదోడుగా నిలుస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.
వస్తులాభాలు కలుగుతాయి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మరింతగా లాభాలు రాగలవు.
ఉద్యోగులకు పని ఒత్తిడులతో ఇబ్బందులు.
రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు.
విద్యార్థులు ఎట్టకేలకు విజయాలను దక్కించుకుంటారు.
మహిళలకు గౌరవమర్యాదలు లభిస్తాయి.
అనుకూల రంగులు... కాఫీ, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు...ఎరుపు.
హనుమాన్ అర్చనలు చేయండి.