సింహం
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు.
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.
శ్రమకు ఫలితం లేక డీలాపడతారు.
ఆలోచనలపై ఒక అంచనాకు రాలేరు.
ఆలయాలు సందర్శిస్తారు.
ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సామాన్యస్థితి.
ఉద్యోగులకు అనుకోని మార్పులు తథ్యం.
రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.
విద్యార్థులు ఆశించిన ఫలితాలు కష్టమే.
మహిళలు నిరాశ చెందుతారు.
అనుకూల రంగులు... పసుపు, గులాబీ.
ప్రతికూల రంగు...తెలుపు.
శివ స్తోత్రాలు పఠించండి.