తుల
కొత్తగా పనులు చేపడతారు.
ఇంటాబయటా మీ మాటే నెగ్గుతుంది.
పరిచయాలు పెరుగుతాయి.
ప్రముఖులతో కొన్ని ఆసక్తికర విషయాలు చర్చిస్తారు.
కాంట్రాక్టర్లు అనుకున్న పనులను కైవసం చేసుకుంటారు.
అదనపు రాబడితో అవసరాలు తీర్చుకుంటారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.
ఉద్యోగవర్గాలకు మరింత అనుకూల సమయం.
రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.
విద్యార్థులు కార్యసాధనలో ముందుంటారు.
మహిళలకు కుటుంబంలో గౌరవం.
అనుకూల రంగులు...... గోధుమ,తెలుపు.
ప్రతికూల రంగు...ఆకుపచ్చ.
వేంకటేశ్వరస్వామిని పూజించండి.