మీనం
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిత్రులు మీకు చేయూతనందిస్తారు.
అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు.
వాహన, కుటుంబసౌఖ్యం.
వ్యతిరేకులతో వివాదాలు పరిష్కారం.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మరింతగా లాభాలు అందుతాయి.
ఉద్యోగులు అనుకున్న విధులు దక్కవచ్చు.
రాజకీయ, పారిశ్రామికవేత్తల ఉత్సాహం పెరుగుతుంది.
విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.
మహిళలకు అరుదైన ఆహ్వానాలు.
అనుకూల రంగులు...కాఫీ, ఎరుపు.
ప్రతికూల రంగు...నేరేడు.
శ్రీ సుబ్రహ్మణ్య స్తవమ్ పఠించండి.