వృశ్చికం
బంధువుల నుంచి వ్యతిరేకత, విమర్శలు ఎదురవుతాయి.
ఒక సమాచారంతో ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
కొన్ని కార్యక్రమాలలో మీ అంచనాలు తప్పే సూచనలు.
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.
దైవకార్యాలలో పాల్గొంటారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు మరింత శ్రద్ధ వహించాలి.
ఉద్యోగులకు అదనపు పనిభారం, ఒత్తిడులు.
రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఇబ్బందికర పరిస్థితి.
విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
మహిళలకు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి.
అనుకూల రంగులు... గులాబీ, లేత ఎరుపు.
ప్రతికూల రంగు...నేరేడు.
నవగ్రహ స్తోత్రాలు పఠించండి.