మీనం...
రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు చేయూతనందిచడం విశేషం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.
To stay connected with us, download our mobile Apps..