కుంభం
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
ఆత్మీయులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది.
ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు..
నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు.
సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది.
ఆప్తులతో ఆనందంగా గడుపుతారు.
కాంట్రాక్టర్లకు అనుకూల సమయం.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఊహించని విధంగా లాభాలు.
ఉద్యోగులకు నూతనోత్సాహం.
పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు పడిన శ్రమకు ఫలితం దక్కించుకుంటారు.
విద్యార్థులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు.
మహిళలకు ఆస్తి వివాదాలు తీరతాయి.
అనుకూల రంగులు.... ఆకుపచ్చ, తెలుపు.
ప్రతికూల రంగు...కాఫీ.
దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.