కుంభం ( జనవరి 20 - ఫిబ్రవరి 18 )
చేపట్టిన అన్ని పనులు విజయవంతం గా పూర్తి చేయగలుగుతారు,
ఎటువంటి పనినైనా చాకచక్యం గా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు
సంబంధబాంధవ్యాల విషయాలలో చికాకులు ఉంటాయి, మానసిక అశాంతి ఉంటుంది.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్దలకి అవకాశం కలదు
సంవత్సర రెండవభాగం లో పెట్టుబడుల విషయం లో తొందరపాటు పనికిరాదు, ఏ మాత్రం అజాగ్రత్త తో వ్యవహరించినా నష్టపోవలసి ఉంటుంది
అనుకోని ఖర్చులకి సిద్ధం గా ఉండడం మంచిది
ముఖ్యం గా పాటించవలసిన సూచనలు
అనవసరమైన రిస్క్ లకి దూరం గా ఉండడం మంచిది
ఆరోగ్య విషయం లో జాగ్రత్త వహించాలి