వృషభం
ఆర్థిక విషయాలు కొంత అనుకూలిస్తాయి.
ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు.
కుటుంబంలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.
సోదరులు, సోదరీలతో విభేదాలు.
ఒక కీలక సమాచారం అందుతుంది.
కాంట్రాక్టర్లకు కొంత అనుకూలత ఉంటుంది.
వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కొంత వరకూ అనుకూలిస్తాయి.
విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగులకు చికాకులు ఎదురైనా అధిగమిస్తారు.
కళాకారులకు ప్రయత్నాలు కొంత సఫలం.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.
వారాంతంలో అనారోగ్యం.
ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు.
బంధువర్గంతో విభేదాలు.