కన్య ( ఆగష్టు 23 - సెప్టెంబర్ 22 )
ఇప్పటి వరకు ఏదైతే మిస్ అయ్యాం అనుకొంటున్నవన్నీ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి
ముఖ్యం గా కెరీర్ కి సంబందించిన అవకాశాలు లభిస్తాయి వాటిని అంది పుచ్చుకొని ముందడుగు వేస్తే విజయం మీ సొంతమవుతుంది. కొంత రిస్క్ తీసుకొన్న శుభఫలితాలు కలుగుతాయి
ప్రత్యర్థులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా విజయం సాధించలేరు
విదేశీ సంబంధమైన వృత్తులలో ఆదాయం వృద్ధి చెందుతుంది
ఆదాయం ఉన్నప్పటికీ విపరీతమైన ఖర్చులు కూడా ఉంటాయి
దైవసంబంధిత కార్యక్రమాలలో తరచూ పాల్గొంటారు
కుటుంబంలో ఒక వ్యక్తి కొరకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది
ముఖ్యం గా పాటించవలసిన సూచనలు
సంవత్సర రెండో భాగం లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొనే విషయం లో నిదానం వహించాలి
గురు గ్రహాన్ని పూజించడం వలన పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆవుకి గోధుమలు/లేదా గోధుమ రొట్టెలు ఆహరం గా ఇవ్వడం
శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాసుకోవడం మంచిది.