కుంభం...
ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సోదరుల నుంచి ఆహ్వానాలు. దేవాలయాలు సందర్శిస్తారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు లాభాలు. వ్యాపారవర్గాలకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతులు.
To stay connected with us, download our mobile Apps..