మేషం
బంధుమిత్రులతో మరింత సఖ్యంగా మెలుగుతారు.
విలువైన వస్తువులు, వాహనాలు కొంటారు.
ఆప్తులతో ఆనందంగా గడుపుతారు.
ఆధ్యాత్మికవేత్తల ఆశీస్సులు అందుకుంటారు.
స్థిరాస్తులు సమకూర్చుకుంటారు.
వ్యాపారులు అనుకున్నంతగా లాభపడతారు.
ఉద్యోగులు ఉన్నత అవకాశాలు అందుకుంటారు.
కళాకారులు, శాస్త్రవేత్తలు అనుకున్నది సాధిస్తారు.
విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు.
మహిళలకు కొన్ని సమస్యల నుండి విముక్తి.
అనుకూల రంగులు... నీలం, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు...ఎరుపు.
హనుమాన్ చాలీసా పఠించండి.