మేషం
కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.
ఒక ఆశయాలు నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు.
కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు.
ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలు కాస్త అనుకూలిస్తాయి.
కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.
పెట్టుబడులు కాస్త ఆలస్యమవుతాయి.
ఉద్యోగస్తులకు ఒక కీలక సమాచారం అందుతుంది.
రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
క్రీడాకారులు, పరిశోధకులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.
వారం మధ్యలో వృథా ఖర్చులు.
స్నేహితులు, సన్నిహితులతో విభేదాలు.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.