కర్కాటకం...
-------
అత్యంత నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు.
మీరంటే వ్యతిరేకత చూపిన వారే మిమ్మల్ని ఆదరించే సమయం.
విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.
ఆలోచనలు కార్యరూపంలో పెట్టేందుకు మరింత కృషి చేస్తారు.
పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.
ఆస్తులు కొనుగోలులో సమస్యలు అధిగమిస్తారు.
సొమ్ముకు లోటు లేకుండా గడుస్తుంది. రుణబాధలు తొలగుతాయి.
అందరి ప్రేమను చూరగొంటారు. బంధువులు, పెద్దలు మీరంటే మరింత ఇష్టపడతారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
వ్యాపారాలను అభివృద్ధిపథంలో కొనసాగిస్తారు.
ఉద్యోగాలలో మీ సమర్థతకు గుర్తింపు రాగలదు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని విధంగా అవకాశాలు రావచ్చు.
శ్రీ భువనేశ్వరీదేవి స్తోత్రాలు పఠించండి.