కర్కాటకం ( జూన్ 21 - జులై 22)
కొద్దిగా కష్టపడగలితే చేస్తున్న వృత్తి లో తప్పకుండా మీరనుకొన్న విజయాలు సాధిస్తారు
అనుకోని ఖర్చులు అధికం గా ఉంటాయి, దీని వలన సమస్యలు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళం గా తయారవుతుంది
ఎన్ని సమస్యలున్నా కుటుంబవ్యవహారాలు మీ బాధ్యతలు అన్ని కూడా ఆత్మవిశ్వాసం తో తట్టుకోగలుగుతారు
ఎక్కువగా ఆవేశపడి సంబంధబాంధవ్యాలని పాడుచేసుకోకపోవడం మంచిది
వీరు పాటించవలసిన సూచనలు
ఆక్సిడెంట్స్, గాయాలు దెబ్బలు వంటి వాటికి అవకాశాలు కలవు, కావున కొంత జాగ్రత్త వహించడం మంచిది
ప్రతి విషయం లో మీ మాటే నెగ్గించుకోవాలనే మొండితనం విడిచిపెట్టడం మంచిది
శనివారం రోజున శని గ్రహాన్ని పూజించడం మంచిది.