మిథునం
దూర ప్రయాణాలలో ఆటంకాలు.
వివాదాలకు కొంత దూరం పాటించండి.
బంధువుల నుంచి ఒత్తిడులు.
ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.
ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.
వ్యాపారవేత్తలకు నిరాశ.
ఉద్యోగులకు అధిక పనిభారం మీదపడవచ్చు.
క్రీడాకారులు, పరిశోధకులకు పోటీదారులతో ఇబ్బంది.
విద్యార్థులకు అవకాశాలు తప్పిపోతాయి.
మహిళలకు చిక్కులు, చికాకులు.
అనుకూల రంగులు.... పసుపు, బంగారు.
ప్రతికూల రంగు...ఆకుపచ్చ.
విష్ణు ధ్యానం మంచిది.