సింహం....
దూరపు బంధువులను కలుసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. నిరుద్యోగులకు శుభ వర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
To stay connected with us, download our mobile Apps..