తుల...
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులు ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు.