మీనం
వ్యయప్రయాసలు.
కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.
బంధువర్గంతో వివాదాలు.
ఆదాయానికి మించి ఖర్చులు.
కార్యక్రమాలను తుది నిమిషంలో వాయిదా వేస్తారు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తల ప్రయత్నాలు విఫలం.
ఉద్యోగులకు మరిన్ని చికాకులు.
రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి ఆశలు ఫలించవు.
విద్యార్థులకు ఆశించిన అవకాశాలు కష్టమే.
మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు.
అనుకూల రంగులు... గోధుమ, బంగారు.
ప్రతికూల రంగు...ఆకుపచ్చ.
అన్నపూర్ణాష్టకం పఠించండి.